బంపర్ ఆఫర్.. ఈ సినిమాకు ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ-boys hostel movie producer offered buy one get one ticket free ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్


నైజాం ఏరియాలో 34 థియేటర్లలో, సీడెడ్‌లో 5 థియేటర్లలో, కృష్ణా జిల్లాలో రెండు థియేటర్లు, నెల్లూరులో ఒకటి, వైజాగ్ లో ఒక థియేటర్లో ఈ ఆఫర్ అనౌన్స్ చేశారు. థియేటర్ల దగ్గర కౌంటర్లలో టికెట్లు కొనేవాళ్లకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని కూడా మేకర్స్ చెప్పారు. కన్నడ హీరో రక్షిత్ శెట్టి ఈ సినిమాను సమర్పించగా.. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించాడు.



Source link

Leave a Comment