‘ఫ్యామిలీ ధమాకా’ ఓటీటీ గేమ్ షో పాట రిలీజ్.. ఫుల్‍జోష్‍తో అదరగొట్టిన విశ్వక్‍సేన్-family dhamaka on aha ott vishwak sen family entertainment show song released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్


‘ఫ్యామిలీ ధమాకా’ గేమ్ షో కోసం ఆహా రిలీజ్ చేసిన ఈ ధమాకా సాంగ్ అదిరిపోయింది. విశ్వక్‍సేన్ తన డ్యాన్స్, గెటప్స్, స్టైల్‍తో ఇరగదీశాడు. స్టైలిష్‍గా ఫుల్ గ్రేస్‍తో కనిపించాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ గేమ్ షోగా ‘ఫ్యామిలీ ధమాకా’ ఉండనుంది. విశ్వక్‍సేన్ సినిమాలను కలిపి ఓ కంటెస్టెంట్ చెప్పిన డైలాగ్ ఈ సాంగ్‍లో హైలైట్‍గా ఉంది. విశ్వక్‍సేన్‍ను పాగల్ అంటే తాను ఒప్పుకోను అని ఆ కంటెస్టెంట్ డైలాగ్ చెప్పారు.Source link

Leave a Comment