Maa Oori Polimera 2: మా ఊరి పొలిమేర 2 మూవీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. నవంబర్ 2న మూవీ థియేటర్లలో విడుదలకానుంది. మా ఊరి పొలిమేర మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాగా…సీక్వెల్‌ను మాత్రం థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మా ఊరి పొలిమేర 2లో సత్యం రాజేష్, కామక్ష్మి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్ శీను ప్రధాన పాత్రలను పోషించారు.