పారామెడికల్ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ కోటా, తెలంగాణ సర్కార్ ఆదేశాలు-hyderabad ts govt ordered ews quota reservation to paramedical courses admissions ,తెలంగాణ న్యూస్


Paramedical EWS Quota : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పారా మెడికల్‌ కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియలో ఈడబ్ల్యూఎస్‌ (EWS) కోటాను వర్తింపజేయాలని నిర్ణయించింది. అగ్ర వర్ణాల్లో ఆర్థికంగా వెనకబడిన తరగతులకు ఈ కోటా ద్వారా 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నారు. బీపీటీ, ఎంపీటీ, ఎమ్మెస్సీ(నర్సింగ్‌), పీబీబీఎస్‌సీ(నర్సింగ్‌) పారామెడికల్ కోర్సులకు ఈడబ్ల్యూఎస్‌ కోటాను అమలు చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీచేసింది.



Source link

Leave a Comment