పరిగడుపున చెంచా నెయ్యి తింటే మంచిదా? నెయ్యి ఎలా తింటే ఆరోగ్యకరమో తెలుసుకోండి..-why ghee shouldnt be consumed on empty stomach an ayurveda expert explains ,లైఫ్‌స్టైల్ న్యూస్


నెయ్యి వల్ల లాభాలు:

మామూలుగా చపాతీలు, లేదా అన్నంలోకి, కొన్ని రకాల కూరల్లోకి మీద నెయ్యి వేసుకుని తింటాం. ఈ రకంగా శరీరానికి కావాల్సిన ఆరోగ్యకరమైన కొవ్వు అందుతుంది. నెయ్యి వల్ల ఆహారం రుచితో పాటూ పోషకాలూ అందుతాయి. దీంట్లో విటమిన్ ఎ, డి, ఈ, కె లు ఉంటాయి. ఒమేగా 3, ఒమేగా 6 లాంటి ఆరోగ్యకరమైన ఫ్యాటీ యాసిడ్లూ ఉంటాయి. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుండి పేగు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.Source link

Leave a Comment