పది నిమిషాల్లో రెడీ అయ్యే నువ్వుల అన్నం.. లంచ్ బాక్స్ రెసిపీ..-sesame seeds rice recipe in detail with measurements ,లైఫ్‌స్టైల్ న్యూస్


లంచ్ బాక్స్ లోకి, మధ్యాహ్న భోజనంలోకి రుచిగా, సింపుల్ గా ఏదైనా రైస్ చేయాలనకుంటే ఈ నువ్వుల అన్నం ప్రయత్నించి చూడండి. ఎక్కువ పదార్థాలు అవసరం ఉండదు. పక్కాకొలతలతో చేసిన నువ్వుల పొడిని తయారుచేసుకుంటే చాలు. రుచి చాలా బాగుంటుంది.



Source link

Leave a Comment