హోండా ఎలివేట్ ఎస్యూవీ..
హోండా ఎలివేట్‌ను ఇటీవలే ఆవిష్కరించింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. ఇక సెప్టెంబర్ 4న ఈ ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. ఈ వెహికిల్‌లో నాలుగు వేరియంట్లు ఉంటాయి. అవి.. ఎస్వీ, వీ, వీఎక్స్, జెడ్ఎక్స్. ఇందులో 1.5 లీటర్ డీఓహెచ్సీ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 119 హెచ్‌పీ పవర్‌ను, 145.1 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.