తమ్ముడిపై ఈ అక్కకు ఎంత ప్రేమో… రాఖీ కట్టేందుకు 8 కి.మీ నడిచిన 80 ఏళ్ల వృద్ధురాలు-80 yrs old women travelled 8km by walk to tie rakhi to her brother in karimnagar district ,తెలంగాణ న్యూస్


Raksha Bandhan 2023: తమ్ముడికి రాఖీ కట్టడం కోసం ఓ 80 ఏళ్ల వృద్ధురాలు ఏకంగా 8 కిలోమీటర్లు నడిచింది. శరీరంలో సత్తువ చచ్చినా గానీ.. తన తమ్ముడిపై ప్రేమ మాత్రం చావలేదని నిరూపించింది. ఎర్రటి ఎండను లెక్క చేయకుండా.. కాలి నడకన తమ్ముడి రాఖీ కట్టేందుకు బయల్దేరింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.Source link

Leave a Comment