TVS Apache RTR 310 launch : ఇక ఈ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310లో అడ్జెస్టెబుల్ యూఎస్డీ ఫ్రెంట్ ఫోర్క్స్, రేర్‌లో మోనోషాక్ అబ్సార్బర్ యూనిట్ వంటివి వస్తున్నాయి. పెటల్ టైప్ డిస్క్ బ్రేక్స్, డ్యూయెల్ ఛానెల్ ఏబీఎస్లు స్టాండర్డ్‌గా ఉంటాయని సమాచారం. ట్రాక్షన్ కంట్రోల్ యూనిట్, క్విక్‌షిఫ్టర్, అసిస్ట్, స్లిప్పర్ క్లచ్‌తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ఆప్షన్స్ కూడా ఈ బైక్‌లో ఉండే అవకాశం ఉంది.