చెరువులో చేపలు పడుతూ మత్స్యకారుడి మృతి-a fisherman died of a heart attack while fishing in a pond ,తెలంగాణ న్యూస్


స్థానికులు, ప్రత్యక్ష్య సాక్షులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. కమలాపూర్ గ్రామానికి చెందిన పెద్దవేని సాంబయ్య(46), సమ్మయ్య, రమేశ్ అనే ముగ్గురు మత్స్యకారులు చేపలు పట్టేందుకు ఆదివారం సాయంత్రం గ్రామంలోని దమ్మన్నకుంట చెరువులోకి వెళ్లారు.Source link

Leave a Comment