Wanindu Hasaranga Tears Video Viral: కన్నీళ్లు.. ప్రతి ఒక్క మనిషి జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి. సంతోషమైనా, దుఃఖమైనా, ఎలాంటి ఎమోషన్ అయినా సరే ఆనందబాష్పాలు, ఏడుపు వంటి పేర్లతో కళ్ల నుంచి కన్నీళ్లు బయటకు వచ్చేస్తాయి. ఆ కన్నీళ్లు సాధారణ మనిషి నుంచి స్టార్ సెలబ్రిటీ వరకు ఓకెలా ఉంటాయి. తాజాగా శ్రీలంక స్టార్ క్రికెటర్ వనిందు హసరంగ (Wanindu Hasaranga) కన్నీళ్లు పెట్టుకున్న వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి విషయాల్లోకి వెళితే..