‘గేమ్​ ఆఫ్​ థ్రోన్స్​’ థీమ్​తో కొత్త స్మార్ట్​వాచ్.. ధర ఎంతంటే!-pebbles game of thrones smartwatch launched in india ,బిజినెస్ న్యూస్


Pebble Game of Thrones smartwatch : బ్లడ్​ ఆక్సీజన్​ సాచ్యురేషన్​ లెవల్స్​, హార్ట్​ రేట్​, స్లీప్​ పాటర్న్​తో పాటు ఇతర హెల్త్​ ట్రాకర్స్​ ఈ వాచ్​లో ఉన్నాయి. కాల్క్యులేటర్​ యాప్​, అలారం క్లాక్​, స్టాప్​ వాచ్​, మ్యూజిక్​ కంట్రోల్స్​ వంటివి అదనంగా వస్తున్నాయి. ఈ గ్యాడ్జెట్​కు ఐపీ67 రేటింగ్​తో కూడిన వాటర్​, డస్ట్​ రెసిస్టెన్స్​ లభిస్తోంది. ఈ వాచ్​ బరువు 172 గ్రాములు.Source link

Leave a Comment