కస్టమ్స్ అధికారుల నిఘా…విజయవాడలో రూ.6.4 కోట్ల విలువైన బంగారం పట్టివేత-customs officers seized smuggled gold in vijayawada ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


శ్రీలంక, దుబాయ్‌ దేశాల నుంచి తెచ్చి, చెన్నై మీదుగా విజయవాడకు బంగారాన్ని స్మగ్లింగ్‌ చేస్తున్నారన్న సమాచారం కస్టమ్స్‌ అధికారులు అధికారులకు అందించి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు… ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టారు. శుక్రవారం( ఆగస్టు 25) తెల్లవారుజామున బొల్లాపల్లి టోల్‌ఫ్లాజా వద్ద విజయవాడ వైపు వస్తున్న ఓ కారులో తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. రూ.1.5 లక్షల విదేశీ నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడింది విదేశీ బంగారమని గుర్తించారు.Source link

Leave a Comment