కళ్లు చెదిరే డిజైన్​తో కొత్త ఎలక్ట్రిక్​ సెడాన్​.. హైఫై ఏ ఈవీ ఇదే!-hiphi a electric sedan promises 300 kmph top speed sprints 0 96 kmph in 2 sec ,బిజినెస్ న్యూస్


2023 మార్చ్​లో హైఫై జెడ్​ని ఆవిష్కరించింది సంస్థ. అందులో ఉపయోగిస్తున్న ఎయిర్​ సస్పెనన్ష్​ సిస్టెమ్​నే హైఫై ఏలోనూ వాడుతోంది. రేర్​ స్టీరింగ్​ సెటప్​, అడాప్టివ్​ డాంపర్స్​, టార్క్​ వెక్టరింగ్​ సిస్టెమ్​ వంటివి ఈ ఈవీకి లభిస్తున్నాయి.Source link

Leave a Comment