ఓటీటీ రిలీజ్ లేకుండానే డైరెక్ట్‌గా టీవీలోకి వ‌స్తోన్న ద‌గ్గుబాటి అభిరామ్ మూవీ!-daggubati abhiram ahimsa movie tv premiere date locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్


Ahimsa Tv Premiere: అహింస‌ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ద‌గ్గుబాటి సురేష్ త‌న‌యుడు, రానా సోద‌రుడు అభిరామ్‌. తేజ ద‌ర్శ‌క‌త్వంలో ల‌వ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది.



Source link

Leave a Comment