మీరు ఈ సినిమాపై చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతగా జవాన్ ఎక్స్‌టెండెడ్ వెర్షన్ ను ఓటీటీలో రిలీజ్ చేశాం. నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ మరోసారి ఇండియన్ సినిమాపై ప్రేక్షకులకు ఉన్న ఆదరణను తెలియజేస్తోంది. జవాన్ కేవలం సినిమా కాదు. అది స్టోరీ టెల్లింగ్, ప్యాషన్, ఇండియన్ సినిమా స్పిరిట్ సెలబ్రేషన్. నెట్‌ఫ్లిక్స్ లో సినిమా సక్సెస్ చూసి చాలా గర్వపడుతున్నాను” అని షారుక్ అన్నాడు.