మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూసుకోవడంతోపాటు తన కాబోయే భార్య (ఐశ్వర్య రాజేష్) బాయ్ ఫ్రెండ్ తో కలిసి లేచిపోవడంతో విన్సెంట్ జీవితం తిరగబడుతుంది. తన పెళ్లి జరగలేదన్న బాధ విన్సెంట్ ను ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టేస్తుందన్నది ఈ సినిమాలో చూడొచ్చు. పులిమడ మూవీలో నటీనటుల నటన, సినిమాటోగ్రఫీ, ప్రేక్షకులను కట్టిపడేసే సీన్స్ హైలైట్ అని చెప్పొచ్చు.