ఇసుక దోపిడీపై నేటి నుంచి టీడీపీ నిరసనలు-tdp protests against sand exploitation in ap from today ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో యధేచ్చగా జరుగుతున్న ఇసుక అక్రమ మైనింగ్, ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేసుకుని అధిక ధరలకు ఇసుకను అమ్ముకుంటున్నారని, వైసీపీ నాయకులు చేస్తున్న దోపిడీపై ఈ నెల 28, 29, 30 తేదీలలో నిరసన కార్యక్రమాలకు టీడీపీ పిలుపునిచ్చింది.Source link

Leave a Comment